తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలుసా?


జీవితంలో సుఖ సంతోషాలతో పాటు, జీవనధారానికి అవసరమైన ధనం, ధాన్యం పొందాలని కోరుకుంటూ తలంబ్రాలు చల్లుకుంటారు పెళ్ళిలో.

సమాజ శ్రేయస్సు, కుటుంబ వృద్దిని కాంక్షించే సంతానాన్ని ఇవ్వమని వరుడు తలంబ్రాలు పోస్తాడు
దానికి వధువు తలవంచి అంగీకరిస్తూ.. ఆ సంతాన జీవన గమనానికి అవసరమైన పాడి పంటలను సంవృద్దిగా అందించామంటూ వరుడిపై పోస్తుంది తలంబ్రాలు వధువు.

Post a Comment

0 Comments