తీపి: మనలో శక్తిని పెంచుతుంది
కారము: జీర్ణ శక్తిని పెంచుతుంది
చేదు: జ్ఞాపక శక్తిని, రక్తాన్ని శుద్ధి చేస్తుంది
ఉప్పు: ఆహారానికి రుచిని తీసుకువస్తుంది
వగరు: కఠిన పదార్దాలను ముక్కలు చేస్తుంది
పులుపు: జీర్ణ శక్తిని పెంచుతుంది
ఆహారంలో
ఇవన్ని రుచులు ఉంటేనే సంపూర్ణ భోజనం అని పిలుస్తారు
0 Comments