రోజులో ఐదు నిమిషాలు ధ్యానం చేయండి. కుదిరితే పోద్దుటిపుట చేయడం వల్ల మిగిలిన రోజంతట ఒత్తిడి స్థాయిలు చాలామటుకు అదుపులోఉంటాయి.
ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నప్పుడు చిన్న ఆరటిపండును తినండి. ఇందులో ఉండే పొటాషియం ఆధికరక్తపోటును ఆదు పులో ఉంచుతుంది. ఆందోళననూ తగ్గిస్తుంది. మెదడు కూడా ప్రశాంతంగా మారుతుంది.
ఒత్తిడిగా అనిపించిన అంశాలను ఐదునిమిషాల సమయం పెట్టుకుని కప్తంగా రాయండి. దానివల్ల ఆ ప్రభావం కొంతవరకు తగ్గుతుందంటారు మానసిక నిపుణులు.
హాయిగా నవ్వేయండి. దీనికీ ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆలా నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. శరీరం విశ్రాంతి పొందుతుంది.మెదడు కూడా ఉత్సాహంగా మారుతుంది.
పదబంధాన్ని పూర్తిచేయడం వల్ల మనసుకే కాదు, నాడీవ్యవ సకు కూడా సాంత్వన అందుతుంది. భవిష్యత్తులో
మతిమరుపు రాకుండా కూడా ఉంటుంది. ఈ పని చేయడం సరదాగా అనిపిస్తుంది కాబట్టి.. రోజూ
చేస్తే మేలు.
0 Comments