Tenses
Have to | |
we have to go to market | |
Have to Questions | |
Qustion word + do + subject + Have to + main verb | |
when do we have to go | |
he has to go to market | |
Does he have to go to market. | |
Don't have to'/ 'Need not' | |
I don't have to go
there Need not |
|
She doesn't have to
go there Need not |
|
Don't have to' Questions | |
I don't have to go there | |
Don't you have to go to duty today. | |
Have / Has (కలిగియుండు) | |
I have a necklace | |
He has all thatched houses | |
Have / Has Negatives | |
I have no scooter (or) | |
Idon't have a scooter (or) | |
I have not a scooter | |
Must / Should (తప్పనిసరిగా చేయవలసిన పనులు) | |
I must learn English (నేను తప్పనిసరిగా english నేర్చుకోవాలి. | |
We should utilise our vote (మనము విధిగా ఓటును వినియోగించుకోవాలి.) | |
"Should" Questions | |
Should we go there(మనం అక్కడికి వెళ్ళాలా?) | |
"Should Not" (చేయకూడని పనులు) | |
Subject + Should not + main Verb | |
We + should not + waste | |
We should not waste our time(మనం కాలాన్ని వృధా చేయకూడదు) | |
"Should Not" (Questions) | |
Shouldn't we go there?(మనం అక్కడికి వెళ్ళకూడదా?) | |
Question word + should not +subject + main verb + extra words | |
Why + should not + we + go + there? | |
Can (చేయగలిగే పనులు) | |
Subject + Can + Main verb | |
I + Can + go | |
I can do it. | |
Can not (చేయాలేని పనులు) | |
Subject + cannot + main verb | |
I +cannot + go | |
Could |
|
We can go there(మేము అక్కడికి వేల్లగాలము) | |
We could go there(మేము అక్కడికి వేళ్ళగలిగాము) | |
Could not | |
We Cannot go there(మేము అక్కడికి వెళ్ళలేము) | |
We couldnot go there(మేము అక్కడికి వేళ్ళలేకపోయము) | |
Can/ Could (Questions) | |
Can + Subject + Main Verb + Extra words | |
Can + you + do + it | |
(నీవు ఇది చేయగలవా ?) | |
Can't Questions | |
I can not do it(నేను ఇది చేయగలను) | |
Can't you do it ?(నీవు ఇది చేయగలవా?) | |
Can you not do it? | |
Could Questions | |
I could do it (నేను ఇది చేయగలిగాను) | |
Could you do it (నీవు ఇది చేయగలిగావా) | |
Couldn't Questions | |
I could not do it( నేను ఇది చేయలేకపోయాను ) | |
Couldn't you do it? (నీవు ఇది చేయలేకపోయవా) | |
Want to ( చేయాలని అనుకుకుంటున్న పనులు ) | |
Subject + Want to + Main verb | |
I + Want to + Learn English | |
(నేను english నేర్చుకోవలనుకున్తున్నాను) | |
He wants to learn English(అతను english నేర్చుకోవలనుకున్తున్నాడు) | |
Wanted to (చేయాలనుకున్న పనులు) | |
I wanted to come here early.(నేను ఇక్కడకు వేగంగ్గా రావలనుకున్నాను) | |
Don't Want to | |
I don't want to come with you(నేను నీతో రాదలచుకోలేదు) | |
She doesn't want to come with you(నేను నీతో రాదలచుకోలేదు) | |
Simple Present Tense(అలవాటుగా చేసే పనులు, సాదారణ వాస్తవాలు) | |
Subject + Verb's Present tense | |
I + write + letters to my friends | |
(నేను నా ఫ్రెండ్స్ కి ఉత్తరాలు వ్రాస్తుంటాను) | |
The sun rises in the East | |
Simple Present Tense(Negatives) | |
I write letters to my friend |
|
I do+write letters to my friend | |
I do not write letters to my friend | |
she does+write letters to my friends | |
She does not write letters to my friends | |
Simple Present Tense (Questions) | |
I write letters to my friends | |
do+write | |
Do you write letters to your friends? |
|
When Do you write letters to your friends? |
|
Question word+ do/does+ main verb + extra words |
|
Present Continuous Tense (ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు) | |
I am going to a movie (నేను సినిమాకి వెళ్తున్నాను) |
|
They are going to a movie(వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు) | |
Are they going to a movie? | |
Are they not going to a movie? | |
Why are they not going to a movie? | |
Present Continuous Tense (Questions) | |
They are going to a movie. |
|
Are they going to a movie?(వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా) | |
Where are they going?(వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు) | |
Simple Past Tense(జరిగిపోఇన పనులు , విషయాలు) | |
I wrote a letter to my friend(నిన్న నేను నా friend కి ఒక ఉత్తరం వ్రాసాను) |
|
Simple Past Tense (Negatives) | |
I wrote a letter to my
friend did+write |
|
Subject + did not + Main verb | |
I + did not + read that book | |
Simple Past Tense (Questions) | |
I wrote a letter to my
friend did+write |
|
I did write a letter to my friend. | |
Did you write a letter to your friend? | |
When did you write a letter to your friend? | |
Simple Future Tense(జరగబోయే పనులు, విషయాలు) | |
Shall/will are used in this tense | |
I will come(నేను వస్తాను) | |
Simple Future Tense (Questions) | |
I will come to your house. | |
Will you come to my house. | |
When will you come to my house? | |
I will not come to your house. | |
Will you not come to my house? (or) Won't you come to my house? | |
Present Perfect Tense(ఇప్పుడే లేదా ఈ మధ్యనే పూర్తి అయిన పనులు) | |
Subject + Have + PastParticiple | |
I + Have + Seen that film | |
She + Has + Her M.A recently | |
Present Perfect Tense (Negatives) | |
I have not done any work today. |
|
Present Perfect Tense (Questions) | |
I have seen that movie. |
|
Have you seen that movie? | |
I have not seen that movie | |
Have you not seen that movie? (or) Haven't you seen that movie? | |
Present Perfect Continuous Tense | |
కొన్ని పనులు కొంతకాలం క్రితం గాని, కొంత సమయం క్రితంగాని మొదలుపెట్టబడి, ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంటాయి | |
I have been working in that office since 1995 | |
1995 నుండి నేను ఆ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాను | |
I have been working in that office since 1995. | |
Have you been working in that office since 1995? | |
(Since) how long have you been working in that office? | |
Past Perfect Tense | |
Past Time లో రెండు actions జరిగినపుడు ఆ రెండింటిలో ఏ action
ముందుగా జరిగింది అనే విషయాన్నీ తెలియసుయల్సిన ఆవశ్యకత ఉన్నపుడు ముందుగ జరిగిన action ను Past Perfect Tense లో చెప్పాలి |
|
నీవు రాకముందే నేను ఇక్కడికి వచ్చాను | |
Before you came, I had completed my work. (or) | |
I had completed my work before you came. | |
Past Continuous Tense | |
ఒక పని past time లో ఒక నిర్ణిత సమయానికి జరుగుతూ ఉన్నదని తెలియజేయు సందర్బంలో | |
past Continuous Tense ను use చేయాలి. | |
I was seeing a movie by this time yesterday. | |
నిన్న ఈ టైంకి నేను సినిమా చూస్తున్నాను | |
You were sleeping, I came. | |
When you were sleeping, I came. | |
I came when you were sleeping | |
నీవు నిద్రపోతున్నపుడు నేను వచ్చాను | |
Future Continuous Tense | |
Future లో ఒక నిర్ణిత సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని తెలియజేయడానికి | |
Future Continuous Tense ను ఉపయోగిస్తారు. | |
I will be seeing a cinema by this time tomorrow. | |
రేపు ఈ టైంకి నేను సినిమా చూస్తూ ఉంటాను | |
Future Perfect Tense | |
Rule 1: Future లో ఒక నిర్ణిత సమయానికి ఒక పని పూర్తియిపోతుంది లేదా పూర్తి అయిపొయ్ ఉంటుంది | |
అని తెలియజేయడానికి Future Perfect Tense ను ఉపయోగిస్తారు. | |
I will have written my examination by this time tomorrow. | |
రేపు ఈ టైంకి నేను పరిక్ష వ్రాసేసి ఉంటాను | |
Rule 2: Future లో రెండు actions జరుగుచున్నపుడు ఆ రెండింటిలో ముందుగ జరగబోయ్ action ను Future perfect tense | |
లో చెప్పాలి . తరువాత జరగబోయ్ action ను simple present tense చెప్పాలి | |
He will have left by the time (before) you go. | |
నీవు వెళ్లేసరికి వాడు వెళ్ళిపోతాడు | |
Same Verb used in all 'Tenses' | |
|
|
I write lettersto my friends | |
నేను నా ఫ్రెండ్స్ కి ఉత్తరాలు వ్రాస్తుంటాను | |
I am writing this letter to my friend | |
నేను నా ఫ్రెండ్స్ కి ఈ ఉత్త్తరం వ్రాస్తున్నాను | |
I have written a letter to my friend | |
నేను నా ఫ్రెండ్స్ కి ఉత్తరం వ్రాశాను | |
I have been writing this letter sice 3'o' Clock. | |
నేను 3 గంటల నుండి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను | |
|
|
I wrote a letter to my friend yesterday. |
|
నేను నిన్న నా friend కి ఉత్తరం వ్రాశాను | |
I was writing a letter by this time yesterday. | |
నిన్న ఈ టైంకల్ల నేను ఉత్తరం వ్రాస్తున్నాను | |
You came here when I was writing a letter. | |
నేను ఉత్తరం వ్రాస్తుండగా నీవు ఇక్కడికి వచ్చావు | |
I had written the letter by the time you came. | |
నీవు వచ్చేసరికి నేను ఉత్తరం వ్రాసేశాను | |
|
|
I will write a letter to you soon. | |
నేను నీకు వెంటనే ఉత్తరం వ్రాస్తాను | |
I will be writing the letter by 5'0 clock in the evening. | |
నేను సాయంత్రం 5 గంటలకల్లా ఉత్తరం వ్రాస్తుంటాను | |
I will have written the letter by 6'0 clock. | |
నేను 6 గంటలకల్లా ఉత్త్తరం వ్రాసేశాను | |
I will have written the letter by the time you come here | |
నీవు ఇక్కడికి వచ్చేసరికి నేను ఉత్తరం వ్రాసేసి ఉంటాను | |
0 Comments