దంపతుల మధ్య సంభాషణల సమస్యలు


  • ఈ రోజు ఎలా గడిచింది లాంటి చిన్న ప్రశ్నలు అడగకపోవటం
  • భాగస్వామిపై ఇష్టాన్ని తరుచూ వ్యక్తపర్చకపోవటం
  • సమస్యలపై చర్చను వాయిదా వేయటం
  • ఎవరి పనిలో వారు నిమగ్నం కావటం
  • మన భావాలను పంచుకోకపోవటం
  • అవతలి వారు చెప్పేది వినకూడదనే భావన

Post a Comment

0 Comments