భర్త నుంచి భార్యలు ఇవే కోరుకుంటారు
- తనతోనే ఎక్కువ సమయం గడపాలి
- తాను చెప్పేది ప్రశాంతంగా వినాలి
- తిట్టకుండా ఆనందంగా చూసుకోవాలి
- చిన్న చిన్న సర్ ప్రైజ్లతో ఆనందాన్ని
ఇవ్వాలి
- సినిమాలతో పాటు బయటకు తీసుకెళ్లాలి
- మరో మహిళను కన్నెత్తి చూడకూడదు
- ఆఫీస్ సహా బయటి విషయాల్లో ఒత్తిడిని
ఇంట్లో చూపించకూడదు
0 Comments