- రెడీ అయ్యేందుకు ఎందుకింత సమయం తీసుకుంటావు?
- ఎందుకు ప్రతి విషయాన్ని ఇంతగా అనుమానిస్తావు?
- షాపింగ్ ఓ గంటలో పూర్తవుతుందా?
- మీ ఫ్రెండ్ ను నాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావు?
- ఫ్రెండ్
అబ్బాయి మన ఇంట్లో ఉండి చదువుకుంటాడట?
- వాళ్ళది కొన్నారు, ఎక్కడికో వెళ్ళారని ఎందుకు చెప్తావు?
ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు ప్రశాంత, పాజిటివ్ సమాధానం వస్తే మీ బంధం అంత ఎక్కువ సంతోషంగా
ఉన్నట్లు.
0 Comments