భార్యతో ఇవి చెప్పకండి

                                                          Image result for dont say this to wife

  • మా అమ్మ ఇంకా బాగా వండుతుంది
  • (అనుమతి తీసుకోకుండా) బంధువులను భోజనానికి పిలిచాను.
  • నీ షాపింగ్ ఇంకా అవలేదా?
  • ఈ డ్రస్ లో లావుగా కన్పిస్తావు
  • మేకప్ కాస్త ఎక్కువైంది
  • ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు
  • ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నా.. రాకపోవచ్చు/ లేట్ కావచ్చు
  • మీ కుటుంబం నన్ను అంతగా పట్టించుకోవటం లేదు

Post a Comment

0 Comments