- దాంపత్య బంధం సంతోషంగా కొనసాగేందుకు బాధ్యతలు పంచుకోవటం
- నమ్మకం కల్గించటంతో పాటు ధన్యవాదాలు,ప్రశంసలు కూడా సహాయపడతాయట.
- వీలైన ప్రతిసారీ భాగస్వామికి ధన్యవాదాలు చెప్పటంతో పాటు, మంచి పనులు చేసినపుడు వారిని ప్రశంసించటం కూడా ప్రేమను పెంచుతుందట. దాదాపు ఐదు వందల మంది దంపతులపై అధ్యయనం చేసిన జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.
0 Comments