- అవతలి వ్యక్తి హింసను ఆమోదించకూడదు
- తప్పుడు నిందలకు మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలి
- మీ శారీరక, మానసిక అంశాలపై హేళనను అడ్డుకోవాలి
- మీ లక్ష్యాలు, ఆశయాలని గౌరవించకపోతే అను'బంధం' కష్టం
- ప్రతి చిన్న విషయానికి అబద్దాలు అనర్థ దాయకాలు
- నమ్మకం వమ్ము చేస్తే అవకాశం ఇవ్వటంపై ఆలోచించాలి
- లైంగిక బలవంతాన్ని అంగీకరిస్తే భవిష్యత్తులో కష్టాలు
0 Comments