అమ్మాయిలకు కోపం తెప్పించే ప్రశ్నలు..

                                               Image result for wife and husband quarrel

  • ఆ ఇంతందంగా ఉన్నావు..ఇంకా పెళ్ళి కాలేదేం?
  • శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు?
  • ఈ డ్రస్ ఏంటి ఇలా ఉంది?
  • నీకు సంబంధాలు చూస్తున్నాం? ఏమంటావు?
  • నీ గురించి నువ్వు కాస్త ఆలోచించుకో?
  • నీ శక్తికి తగిన పని చేయటం లేదేం?

Post a Comment

0 Comments