- భవిష్యత్ గురించి ఆలోచించడం
- సమయం దొరికితే ఇష్టపడేవారితో గడపాలి అనుకోవడం
- గతంలో ఇష్టపడిన వారి గురించి ఆలోచించకపోవడం
- మీ ప్రాధాన్యతలు, ఇష్టాలు మారడం
- ప్రతిక్షణం వారే గుర్తుకు రావడం
- ఏ విషయమైనా వారితో చెప్పుకోవాలి అనుకోవడం
- మీలో మార్పుకి కారణం వాళ్లే అని నమ్మడం
- వాళ్లు లేకపోతే బతకలేమని భావించడం
0 Comments