ఇలా ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్

                                                     Image result for made for each other png

  • భార్య, భర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్నట్లు తెలిపే సంకేతాలు
  • ఎలాంటి దాపరికలు లేకుండా ఉండటం
  • ఇద్దరి సాన్నిహిత్యంలో బోర్ గా ఫీలవకపోవడం
  • భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించడం
  • తప్పు జరిగితే వెంటనే క్షమాపణ కోరడం
  • నిబంధనలు పెట్టుకోకపోవడం
  • ఒకరినొకరు గౌరవించుకోవడం

Post a Comment

0 Comments