వీరిని పెళ్లి చేసుకోకూడదు

                                             Image result for don't marriage

  • అన్ని తెలుసన్నట్లుగా భ్రమలో బ్రతికేవారిని
  • ఎదుటివారిపై ఎప్పుడు అధిపత్యం ప్రదర్శించేవారిని
  • భావోద్వేగాలు లేవన్నట్లుగా నటించేవారిని
  •  వైవాహిక, వ్యక్తిగత సంబంధాలను నిర్లక్ష్యంగా చూసేవారిని
  • మీరు చేసుకోబోయే వ్యక్తులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారితో వివాహానికి దూరంగా ఉంటేనే మేలు

Post a Comment

0 Comments