- యుక్తవయసులో పెళ్లి, కుటుంబ బాధ్యతలతో జీవితంలో నిస్సారం
- ఇష్టంలేని పెళ్లి చేసుకోవడం, బలవంతంగా ఒప్పుకోవడం వలన వచ్చే నిరాసక్తత
- ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం
- భాగస్వామితో శృంగార, సామాజిక బంధం సంతృప్తిగా లేకపోవడం
- సర్దుకుపోయే లక్షణాలు లేకపోవడం
- ఎదుటివారి అభిప్రాయాలకు విలువ నివ్వకపోవడం
- భావోద్వేగాలను పంచుకోవడానికి ఎవరు లేరనే బాధతో ఇలా చేస్తున్నారని మానసిక నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.
0 Comments