బలమైన బంధానికి ఐదు నియమాలు

                                           Image result for wife and husband bond

కోరుకున్న వారితో బంధం చిరకాలం నిలవాలంటే 5 నియమాలను కచ్చితంగా అలవాటు చేసుకోవాలి
  • ఎదుటివారిపై నిబద్ధతతో ఉండాలి
  • మధురానుభూతులను పంచుకోవాలి,ఇరుమధ్య కలిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలి
  • సమస్య వచ్చినప్పుడు ఇరువురు కూర్చొని చర్చించుకోవాలి
  • ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా ఉండాలి
  • వీలు దొరికినప్పుడల్లా వారికి టైం కేటాయించాలి

ఇలా చేయడంతో ఇరువురి మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉండదు.

Post a Comment

0 Comments