బంధం బలంగా ఉండాలంటే!

                                             Image result for wife and husband bond

  • భాగస్వామి కోసం రోజులో కొంత సమయం కేటాయించాలి
  • చిన్న చిన్న ఆనందాలను కూడా పంచుకోవాలి
  • ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికలకు తావు ఉండొద్దు
  • అన్ని విషయాలను చర్చించుకోవాలి
  • ఒకరి మాటలను ఒకరు వినాలి, గౌరవించుకోవాలి
  • అన్ని సమయాల్లోనూ తోడుగా ఉంటాను అనే నమ్మకం కలిగించాలి
  • గిఫ్ట్ లతో అశ్చర్య పరుస్తుండాలి
  •  ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి
  • సెలవు ఉన్న రోజు వంటలో సాయం చేయాలి
  • అన్నింట్లో సపోర్ట్ గా ఉండాలి

Post a Comment

0 Comments