మగవాళ్లు పెళ్లి ఎందుకు వద్దంటారు?

                                              Image result for wife and husband bond

  • బాధ్యతలు అంటే భయం
  • ఆత్మన్యూనత భావం
  • భార్యని పోషించే ఆర్థిక స్తోమత లేకపోవడం
  • భార్యల కోరికల తీర్చడం కష్టంగా భావించడం
  • తన కుటుంబంతో కలుస్తుందో లేదోనని అనుకోవడం
  • స్వేచ్ఛని కోల్పోతామని భయం
  • వాళ్లతో అడ్జెస్ట్ కాలేమోనని భయం
  • అంచనాలను అందుకుంటామో లేదోనని మదనపడటం
  • అలవాట్లు మార్చుకోవడం ఇష్టంలేక
  • ఒంటరిగానే జీవించాలనుకోవడం
  • గొడవలు అవుతాయని భయపడటం

ఇలా ఇది కొంతమంది మగవాళ్లకే వర్తిస్తుంది..

Post a Comment

0 Comments