ఏమిటీ స్వయం...
బడి మానేసిన, డిగ్రీ, ఇతర ఉన్నత కోర్సులు చదుపుకుంటున్న విద్యార్థులకు నిరంతర విద్యలో భాగంగా (https://swayam.gov.in) "స్వయం ' పేరిట ఆన్ లైన్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొమ్మిదో తరగతి నుంచి ఇంజినీరింగ్ చదివే వారికి అవసరమైన కోర్సులు ఉచితంగా ఇక్కడ లభిస్తాయి. ఆన్లైన్లో వీడియో పాఠాలు వినడంతో పాటు బోధ నలో ఎదురయ్యే సమస్యలను అధ్యాపకుడితో ప్రత్యే కంగా చర్చించి పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది.
0 Comments