పెళ్ళికి ముందు..

                                          Image result for before marriage

  • ఇద్దరి కెరీర్ లక్ష్యాలు పరస్పరం అర్థం చేసుకోవాలి
  • పిల్లల గురించి కూడా ఓ అవగాహన అవసరం
  • తల్లిదండ్రులు మీతో ఉండటం/లేకపోవటంపై స్పష్టతుండాలి
  • ఎక్కడ ఉండాలి అనే అంశంపై స్పష్టత ఉండాలి
  • ఆర్థిక లోటుపాట్లను ఇద్దరూ చర్చించుకోవాలి
  • మీ వ్యక్తిగత అంశాలు వీలైనంత వరకు చెప్పాలి
  • మీరు ఏమిటీ అనేది అవతలి వ్యక్తికి తెలిస్తే.. పెళ్ళి తర్వాత జీవితం మరింత బాగుంటుంది

Post a Comment

0 Comments