MARRIAGE
CALUCULATIONS
నేను చూసిన జీవితాల ఆధారంగా, వాళ్ళ జీవితాలలోని కష్టాలను చూసి చలించిపోయాను.
నిజానికి పెళ్లి చేసేముందు అటు ఏడూ తారాలు, ఇటూ ఏడూ తారాలు చూడాలంటారు.కానీ ఇప్పుడు అదేమీ లేదు. అందుకే వివాహ వ్యవస్థ ఇలా ఉంది. మనిషి ముఖ కవళికలు బట్టి ఆ వ్యకి ఎలాంటివాడో చెప్పవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వ్యక్తీ ఆలోచనలు,ఇష్టాలు, లక్ష్యాలు కూడా అతని వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. వీటన్నిటి ఆధారంగా నా ఆలోచనలు మేళవించి ఈ టేబుల్ తయారుచేయడమైనది. ఈ టేబుల్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
మీ పేరు
|
|
మీకు ఇష్టమైన దేవుని పేరు
|
|
మతం
|
|
కులం
|
|
రోజు చేసె పనులు
|
|
చదువు(ప్రస్తుతం మరియు పూర్వం)
|
|
మీకు ఇష్టమైన పుస్తకాలు
|
|
మీకు ఇష్టమైన ఇతిహాసం
|
|
హేయర్ మోడల్
|
|
ముక్కు ఆకారం
|
|
కళ్ళు ఆకారం
|
|
చెవి ఆకారం
|
|
నోరు ఆకారం
|
|
గడ్డం ఆకారం
|
|
మెడ ఆకారం
|
|
కనుబొమ్మల ఆకారం
|
|
వేలు మరియు చేతి ఆకారం
|
|
భుజాలు ఆకారం
|
|
శేరిరం ఆకారం
|
|
మీకు ఇష్టమైన రంగ్గు
|
|
మీకు ఇష్టమైన దుస్తులు
|
|
మీకు ఇష్టమైన ఆహరం
|
|
మీకు ఇష్టమైన కూర
|
|
మీకు ఇష్టమైనఆటలు( ఇండోర్ & ఔట్డోర్)
|
|
మీకు ఇష్టమైన హీరో మరియు హీరోయిన్, సినిమా
|
|
మీకు ఇష్టమైన జంతువు
|
|
టెక్నాలజీ గురుంచి తెలుసా లేదా తెలియద?
|
|
పుట్టిన తేది
|
|
మీకు ఇష్టమైన ఫలం
|
|
మీ బ్లడ్ గ్రూప్
|
|
మీ సంతకం
|
|
మీకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ మరియు ఛానల్
|
|
పిల్లల పట్ల మీ ప్రవర్తన
|
|
మీ కనుపాప
|
|
మీ బ్రెయిన్ (బద్ధకం లేదా ఆక్టివ్)
|
|
మీరు సమయం ఎలా ఉపయోగించుకుంటారు
|
|
మీ కుటుంబం లో ఎవరు బాగా ఇష్టం , ఎందుకు?
|
|
మీ కుటుంబం లో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
|
|
ఆలోచనలు(+ లేదా
-) మీ పట్ల మరియు ఇతరుల పట్ల
|
|
మీ కల, కళ మరియు మీ లక్ష్యాలు
|
|
తెలిసిన బాషలు మరియు నేర్చుకుంటున్న బాషలు
|
|
ప్రస్తుతం మరియు పూర్వం పని అనుబవం (15years)
|
|
జీతం
|
|
మీకు ఇష్టమైన పువ్వులు మరియు ఫలం, ఎందుకు?
|
|
ఫోన్ మోడల్ & sim
|
|
మీకు COMPUTER, దాని knowledge
ఉందా లేదా?
|
|
ఎంతమంది ఫ్రెండ్స్ & బెస్ట్ ఫ్రెండ్స్?
|
|
ఐడిస్(facebook,
whatsup, mail etc)
|
|
ఎన్ని క్షేత్రాలకు మీరు వెళ్లారు? వాటి పేర్లు?
|
|
మీకు ఇష్టమైన వాహనం మరియు ఉన్నది?
|
|
ఎన్ని దుస్తులు మీకు ఉన్నయి మరియు రంగులు?
|
|
మీకు ఇష్టమైన పెంపుడు జంతువులు , ఉన్నవి?
|
|
మీరు ఏమైన సేవ కార్యక్రమం చేస్తున్నారా?
|
|
మీరు మొక్కలకి నాటడం, నీరు పోయడం వంటివి చేస్తారా?
|
|
మీకు వంట వండడం వచ్చ?
|
|
వారంలో ఎన్ని రోజులు గుడికి వెళ్తారు?
|
0 Comments