1.మగవారు మరియు ఆడవారి ఫై మీ OPINION ఏమిటి?
2. మతాలు మరియు వాటి సంస్కృతి
ఫై మీ OPINION ?
3.పెద్దవాళ్ళ ఫై మీ OPINION
ఏమిటి?
4.రాజకీయాలు మరియు సినిమాలు
మరియు సీరియల్స్ ఫై మీ OPINION ?
5. what is your opinion on dowry act?
6.మీరు LAXURY గా లేదా SIMPLISITY గా ఉంటారా?
7. మీ యొక్క విజయాలు మరియ
అపజయాలు మరియు లోటుపాతులు ఏమిటి?
8. మీరు ఎక్కువ డబ్బు
సంపాదించడానికి ఏమైనా ఆలోచనలు కలిగి ఉన్నారా? ఏమిటవి?
9. మీ మరియు మీ ఫ్యామిలీ
గురుంచి చెప్పండి?
10. పెళ్ళికి మీరు మీ స్వంగానే
ఒప్పుకుమ్ట్టున్నారా? ఎవరినా బలవంతం ఉందా?
11. పెళ్ళి ఫై మరియు వేడుక ఫై
మీ ఉద్దేశ్యం, అలాగే మీ ఆలోచనా?
12. ఎందుకు పెళ్లి అవసరం?
.13. ఆచారాలపై మీ ఆభిప్రాయం
ఏమిటి?
14. ఖాళీ సమయంలో మీరు ఏమి
చేస్తారు?
15.మీరు మీ ఇంటిని ఎలా
ఉంచలనుకుంటారు?
16.మీ inspiration ఎవరు?
ఎందుచేత?
17.ఇప్పటినుండి పదేళ్ళ
తరువాత మీరు ఏ స్తాయిలో ఉండాలనుకుంటున్నారు, దాని కోసం ఏం చేస్తున్నారు.
గమనిక: ఆస్తులను,
ఉద్యోగాన్నో చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కానుక
గుణగణాలు,వారి యొక్క కళలు, లక్ష్యాలు, వారి ఆలోచనలు ఆధారంగా పెళ్ళిళ్ళు జరిగితే
జీవితం సుఖమయం అవతుంది.
0 Comments