జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఎందరు విభేదించిన... కన్నవాళ్ళే
విభేదించిన ...
తోబుట్టువులే కాదన్నా.. స్నేహితులే ఆటంకపరచిన.. గెలుపు తలుపు
తెరిచేవరకు ఆగిపోకు.
కష్టాలు నిన్ను బలవంతుడిగా తయారుచేయ్యడనికే వచ్చిన
సోపానాలు..
క్రురామైన మనుషుల మాటలు నీ గుండెను కటిన పాశానం చేయడానికే..
ఆగిపోయవో అదే చివరిరోజు.. అదే ప్రయత్నిస్తువున్నవో ..
ఓటమి అనుక్షణం నిన్ను చూసి భయపడుతుంది.
కొన్ని వందల మందికి వేలుగునిచ్చేవాడికి ఎంత బలం ఉండాలి ..వాడి గుండె
ఎంత బలంగా ఉండాలి..
అందుకే... అందుకే .. భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు.
నీకు కష్టాలు వస్తున్నాయంటే , కటినమైన మాటలను నువ్వు వినవలసివస్తుదంటే
నువ్వు ఉన్నత స్థితిలోకి వెల్లబోతున్నవని అర్ధం.
ఆగిపోకు..అలసిపోకు.. రాకాసి అలల
ఉత్సాహంగా ఎగసిఎగసిపడు.
0 Comments