సాగరం సాగరం ... అలలతో నిండిన సాగరం
జీవనం జీవనం ... కష్ట సుఖలతో నిండిని జీవనం
కలవరం కలవరం ... మనస్సులో భవిష్యత్ ఫై కలవరం
ప్రస్తుతం ప్రస్తుతం .. ప్రస్తుతంలో జీవిస్తే అత్భుతం
జ్ఞాపకం జ్ఞాపకం .. గత తాలూకా జ్ఞాపకం
మార్పు చెందే
మార్పు చెందే క్షణం... గత తాలుకు జ్ఞాపకాలతో మార్పు చెందే ఈ క్షణం
యవ్వనం యవ్వనం .. ఏదో సాధించాలని ఉరకలు వేసే యవ్వనం
అధికారం అధికారం .. సాటి మనుషులను బానిసలుగా బానిసలుగా
చేసే అధికారం
కావాలి కావాలి .. ప్రశాంతత వైపుకు తీసుకువెళ్ళే ప్రపంచం కావాలి.
0 Comments