విత్తనంలోని ఫలాలు:

                    Oranges, Fruits, Orange Tree

నిజాయతీ అనే విత్తనం నాటితే,
దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు.
మంచితనం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు
వినయం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు
పట్టుదల అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా విజయాన్ని పొందవచ్చు
దయ అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఇతరులతో సమన్వయాన్ని పొందవచ్చు
నిరహంకారం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా సుహ్రుద్బావాన్ని పొందవచ్చు
నిష్కపటం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఆత్మీయతను పొందవచ్చు
ఓర్పు అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా అభివృద్దిని పొందవచ్చు
విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా అద్బుతలనే పొందవచ్చు

ఓ ఫలంలో ఉండే విత్తనాల్ని ఎవరైనా చూడగలరు , కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలలున్నాయో చుడగాలవరే, వివేకవంతులు..

Post a Comment

0 Comments