చెత్తతో సేంద్రియ ఎరువు


  • కూరగాయలు, వ్యర్థాలు, పండ్ల తొక్కలు, కోడిగుడ్డు పెంకులు, కుళ్ళే స్వభావం కలిగిన ఆన్నింటిని హైడేన్సిటీ పాలీ ఇథలీన్తో తయారు చేసిన డబ్బాలో వేస్తారు.
  • తొలుత ఎర్రమట్టి, నల్లమట్టి, ఎండిన ఆకులు వేయాలి. 
  • పది రోజుల తర్వాత కేవలం కూరగాయల వ్యర్థాలను వేయాలి, నిమ్మకాయ వంటివి వేయకూడదు. ఎందుకంటే పండులో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది ఇది బ్యాక్టీరియాను సంహరిస్తుంది. 
  • పదిరోజుల తరువాత కొంత పరిమా సంలో పెరుగు లేడా విరిగిన పాలను పోసి మట్టి వేయాలీ. ఇలా చేయడం వల్ల వాసన బయటకు రాదు. ప్రతి రోజు చెత్తను పొరలు పొరలుగా వేసుకోవాలి. 
  • చేసిన చెత్తను ప్రతి రోజు పైకి కిందికి కలపాలి. ఇలా చేయడం వల్ల 35-45 రోజుల్లో మొక్కలకు వేసేలా సేంద్రియ ఎరువు తయారవుతుంది..


Post a Comment

0 Comments