ఒంటరి జీవనం

                                    Image result for alone

జీవితంలో మనిషి ఏదో ఒక రోజు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. అందుకు సిద్దంగానే ఉండాలి. ఓ మహానుభావుడు అన్నాడు ఇతరులనుండి నువ్వు ఏదైనా ఆశించినపుడు నీకు భాధ కలుగుతుంది అది దక్కనపుడు. అలా ఆశించనపుడు నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నపుడు ఒక మంచి పుస్తకమే మిత్రుడు. నీలో ఉన్నవాడే మిత్రుడు. వాడిన అనుభూతి చెందగాలగాలి. ఇతరులనుండి ఎప్పుడు సహాయం ఆశించవద్దు. నువ్వే ఇతరులకి సహాయం చేసే స్తితిలో ఉండాలి. ఏం సహాయం చేస్తే నీకు ఆనందం మరియు ఇతరులకి సంతోషంగా ఉంటుందో అదే చేయాలి.

Post a Comment

0 Comments