Body Pains తగ్గించే కాషాయం
గుప్పెడు లేత జామ ఆకులు తీసుకోవాలి.
బాగా కడిగి తగినంత వాటర్ తీసుకొని ఒక బౌల్ లో చిన్న మంటలో 5 నుండి 7 నిముషాలు మరిగించాలి.
అప్పుడు ఈ క్రింద చూపిన విధంగా కలర్ వస్తుంది.
చిక్కంతో వడబోసి ఆ కషాయాన్ని సేవించాలి.
త్రాగిన తరువాత గంట వరకు ఏమి తినకుండా ఉండడం మంచిది.
త్రాగిన ఒక్క గంటలోనే బాడీ నొప్పులు తగ్గడం జరుగుతుంది.
0 Comments